విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సతివాడ అతి సమస్యాత్మక గ్రామంలో ఫిబ్రవరి 17న ఓటు వేసేందుకు నడవలేని స్థితిలో వచ్చిన వృద్ధురాలిని చేతులతో తీసుకొని వెళ్తున్న ఎస్ఐ ఎ.ఎం.రాజు.