విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలు

ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర

వేదోక్తంగా ప్రారంభమైన రాజశ్యామల యాగం

కాసేపట్లో విశాఖ శ్రీ శారదా పీఠానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి