వార్తలు (News)

ప్రముఖ హాస్యనటుడు వివేక్ ఆకస్మిక మరణం

కోలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు వివేక్‌(59) గురువారం మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన విషయం పాఠకులకు తెలిసిందే! ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 4.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
వివేక్‌ ఆకస్మిక మరణంతో తమిళ చిత్రపరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొనగా పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.