క్రైమ్ (Crime) వార్తలు (News)

హైదరాబాద్‌ శివారులో రసాయన వ్యర్థాలు!!

హైదరాబాద్‌ నగర శివారులో కాలుష్యం హద్దులు దాటుతుందని ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. ఇప్పుడు తాజాగా గౌరెళ్లిలోని అవుటర్‌ రింగు రోడ్డు సర్వీసు రోడ్లపై రాత్రివేళ కొందరు ట్యాంకర్లతో పరిశ్రమల రసాయన వ్యర్థాలను పారబోస్తున్నారు. అయితే వర్షం కురవడంలాంటివి జరిగినప్పుడు ఆ రసాయనాలు ప్రవాహంలో కలిసి పాలలాంటి తెల్లటి నురగ వస్తుండగా వాహనదారులు వీటి మధ్య నుంచే ప్రయాణిస్తున్నారు. అధికారులు కూడా పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •