వార్తలు (News)

రామగుండం లో రోడ్డు తవ్వి వదిలేసిన రహదారులు!!

రామగుండం నగరపాలిక భూగర్భ మురుగుకాలువల నిర్మాణం కోసం సిమెంటు రోడ్డును తవ్వి పైపులు వేసి ఆ తర్వాత రహదారికి మరమ్మతు చేయకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. 38వ డివిజన్‌లోని ఇందిరానగర్‌లో గురువారం అలాంటి గొయ్యిలో ట్రాక్టరు దిగబడి అది బయటకు రాకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •