వార్తలు (News)

ఏపి లో 1,063 కొత్త కేసులు.. 11 మరణాలు!!

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో 59,198 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 1,063మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 19,95,669కు చేరింది. నిన్న ఒక్కరోజే 11 మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 13,671కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 1,929మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటి వరకు మొత్తం కోలుకున్నవారి సంఖ్య 19,65,657 కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 16,341 యాక్టివ్‌ కేసులున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •