వార్తలు (News)

భారత్ లో 25,166 కొత్త కేసులు.. 437 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 15,63,985 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 25,166 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసులు 3.22 కోట్లకు చేరాయి. నిన్న ఒక్కరోజే మరో 437 మంది మహమ్మారికి బలవ్వడంతో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి మొత్తం సంఖ్య 4,32,079కి చేరింది. ప్రస్తుతం 3,69,846 మంది కొవిడ్‌తో బాధపడుతుండడంతో క్రియాశీల రేటు 1.15 శాతానికి తగ్గింది. తాజాగా 36,830 మంది కోలుకోగా మొత్తం రికవరీలు 3.14కోట్లు(97.51శాతం) దాటాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •