అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల.. ఎప్పుడంటే..??

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు జరుగుతుందని షెడ్యూల్‌ విడుదల చేసారు. ఒమన్‌తో పాటు యూఏఈలో టీ20 ప్రపంచకప్‌ నిర్వహించనున్నారు. నవంబర్‌ 10, 11 తేదీల్లో సెమీఫైనల్‌.. నవంబర్‌ 14న ఫైనల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు రిజర్వు డే కేటాయించారు. అలాగే అక్టోబర్‌ 24న భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •