జాతీయం (National) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

తెలంగాణలో ఓపెన్ స్కూల్ నోటిఫికేషన్!!

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టుగా, పాఠశాల విద్యను పూర్తి చేయలేకపోయిన అభ్యర్థుల కోసం ఈ కోర్సులను ప్రవేశపెట్టామని 10వ తగరతితో పాటు ఇంటర్ విద్యను కూడా అందిస్తున్నామని తెలియజేశారు. మీ సేవా, టీఎస్ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవల్సిందిగా సూచించారు. పూర్తి వివరాల కోసం జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని లేదా టీఓఎస్ఎస్ వెబ్‌సైట్‎ను చూడమని చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •