క్రైమ్ (Crime) వార్తలు (News)

రమ్య కుటుంబానికి రూ.10లక్షలు నష్ట పరిహారం!

గుంటూరు లో దారుణహత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబసభ్యులను ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత గుంటూరు జీజీహెచ్‌లో పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ ప్రకటించిన రూ.10లక్షల పరిహారాన్ని మృతురాలి కుటుంబసభ్యులకు సుచరిత అందజేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •