ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

సోడాతో గుండెకు రెండింతలు ముప్పు!!

రోజుకు రెండు సోడా క్యాన్‌లు సేవిస్తే గుండె జబ్బుతో మరణించే ముప్పు రెండింతలు పెరుగుతుందని,చక్కెర ఎక్కువగల పానీయాలు సేవించేవారు గుండెపోటుతో చనిపోతున్నట్టు తాజా అధ్యయనం లో తేలింది. తీపి పదార్థాలు తినే వారికన్నా 2 ఔన్సుల సోడాను రోజూ సేవించేవారే రెండింతలు ఎక్కువగా మరణిస్తున్నట్టు, 45 ఏళ్ల పైబడిన 17,930 మందిపై ఆరేళ్ల పాటు జరిపిన అథ్యయనానికి నేతృత్వం వహించిన పరిశోధకులు డాక్టర్‌ వెల్ష్‌ వెల్లడించారు. చక్కెర అధికంగా ఉన్న పానీయాలతోనే గుండెకు ముప్పు అధికమని, కానీ వీటిలో ఇతర పోషకాలు లేని కారణంగా శరీరంలో చక్కెర స్ధాయిలు అనూహ్యంగా పెరగడంతో జీవక్రియలపై సత్వర ప్రభావం ఉంటుందని ఆయన వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •