అంతర్జాతీయం (International) వార్తలు (News)

చైనాలో మళ్లీ లాక్‌డౌన్‌??

వూహాన్ నగరంలో కరోనా వైరస్ పుట్టి ప్రపంచం అంటా వ్యాప్తి జరిగిన అనంతరం ఇప్పుడు మళ్ళీ మరోసారి చైనాలో కేసులు వెలుగుచూస్తున్నాయి. చైనాని దక్షిణ ప్రావిన్స్‌లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో దక్షిణ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో తిరిగి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. డెల్టావేరియంట్ కేసులు పెరుగుతుండటంతో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. అక్కడ ప్రజలను ఇంటికే పరిమితం చేశారు. ఇంటినుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. రాష్ట్రాల్లో ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •