జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

ఓయూ పీజీ ‘లా’ కాలేజీ ప్రిన్సిపాల్ గా గుమ్మడి అనురాధ!!

ఉస్మానియా యూనివర్సిటీ పీజీ లా కాలేజీ ప్రిన్సిపాల్ గా డాక్టర్​ గుమ్మడి అనురాధ ను నియమిస్తూ వీసీ ప్రొ. రవీందర్ ​బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓయూ చరిత్రలోనే ఆదివాసీ మహిళా ప్రొఫెసర్ ప్రిన్సిపాల్​గా బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి. యూనివర్సిటీలోనే పీజీ, లా కోర్సులు చదివిన ఆమె ఓయూ లా విభాగంలో అసిస్టెంట్​ప్రొఫెసర్​గా జాయిన్​అయ్యారు. ఆదివాసీ కమ్యూనిటీలోని కోయ తెగకు చెందిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సంతానమే అనురాధ!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •