ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 33,050 పరీక్షలు నిర్వహిస్తే 127 కొత్తకేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మరణించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 14,477కి చేరింది. గత 24 గంటల్లో 180 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 20,59,311 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,758 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు..