విజయవాడ దుర్గ గుడి పై ఏసీబీ అధికారులు సోదాలు.

స్టోర్ మరియు చీరలు, పరిపాలన విభాగం, ప్రసాదాల తయారీ విభాగాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు.