తాడేపల్లి:
మేము ముందు నుంచి అనుకున్నట్లుగానే ఫలితాలు వచ్చాయి
ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫలితంపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు
సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలు, కరోనా లాంటి పరిస్తితుల్లో కూడా సీఎం అద్భుత పాలన చేశారు
పార్టీ రహితంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో మూడో దఫా కూడా పూర్తి అయ్యాయి
చంద్రబాబు ఆరోపణల్లో అధికార దాహం కనిపిస్తోంది
చంద్రబాబు మీడియా సమావేశంలో మాటలు సైరైనవి కాదు
చంద్రబాబు ను ప్రజలు వెలివేయడమే గాకుండా చరిత్ర హీనులుగా చేశారు
చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తారు అనే ఆశ పెట్టుకోడానికి కూడా ప్రజలు అవకాశం లేకుండా చేశారు
ఎప్పుడు అధికారంలోకి రాని వ్యక్తిలా చంద్రబాబు మాట్లాడుతున్నారు
అడ్డగోలుగా తప్ప సూటిగా మాట్లాడే మనస్తత్వం చంద్రబాబు కి ఎప్పుడు లేదు ఇకపై ఉండదు కూడా
వయస్సులో చిన్న వాడైన సీఎం జగన్ తన పాలనతో ప్రజల మన్ననలు పొందుతున్నారు
ఫలితాల విషయంలో అన్ని అబద్ధాలే చెప్పారు
లోకేష్ రాజకీయాలకు పనికిరాని వ్యక్తి
చంద్రబాబు వైసిపి గెలిస్తెనేమో ఆక్రమాలు జరిగినట్టు, టిడిపి గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టు….ఇదెక్కడి వైఖరి చంద్రబాబు…..
కుప్పంకి సంబంధించిన వరకు ఫలితాలు ఎలా వచ్చాయో అక్కడి ప్రజలే చెప్పాలి
ఒక వైపు పదవి లేక పోవడం, మరో వైపు కొడుకు లోకేష్ రాజకీయాల్లో లేక పోవడం తో చంద్రబాబు మైండ్ పూర్తి గా చెడి పోయి మాట్లాడుతున్నారు
సంక్షేమ పథకాలు ఇవ్వం అనే చంద్రబాబు ఆరోపణలు పూర్తిగా అవాస్తవం…
గ్రామ స్థాయి లో ఏకగ్రేవాలు అనేవి చంద్రబాబు హయాంలోనూ ఉన్నాయి
బెదిరిస్తే ప్రజలు ఊరుకుంటారా? ప్రతిఘటిస్తారు.
టార్గెట్స్ ఎవరు పెట్టారు,? ఎందుకు పెడతారు?…… వైసిపి కి ఓటు వెయ్యని వారికి అమ్మఒడి ఇవ్వం అని సీఎం ఏమైనా ప్రకటించారా? ఆరోపణలు చేసేముందు అలోచించి చెయ్యాలి
ఈ ఎన్నికలు అస్సలు ఎన్నికలు కానే కావు అని అనడం చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నాం
సంక్షేమ ఫలాలు అందని వారు ఎవరైనా ఉంటే ఇంకా ఇస్తున్నాము మేము
వైసిపి పతనం అనడం ఏంటి? పతనం అయింది టిడిపి…..పూర్తిగా ఊబిలోకి కూరుకుపోయింది టిడిపి
ఏన్నో సవాళ్ళను ఎదుర్కొనే ఎన్నికలు నిర్వహిస్తున్నాం
మొన్నటి వరకు SEC పై పొగడ్తలు చేసిన చంద్రబాబు ఉన్నట్టుండి ఎన్నికల కమిషన్ పై కూడా ఆరోపణలు చేస్తున్నారు
ఎన్నికలు నిర్వహించే సమయం ఇది కాకపోయినప్పటికీ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది
టిడిపినీ పూర్తిగా ప్రశ్నిస్తున్నాము
చంద్రబాబు గారు దీనికి మీరు సిద్దమేనా?
చంద్రబాబు చెప్పిన టిడిపి ఫలితాలు ఎక్కడ వచ్చాయో మీడియా సమక్షంలో చర్చిద్దాం
మూడు దశాబ్దాల తర్వాత కుప్పం ప్రజలకు స్వేచ్ఛ లభించింది
కుప్పంలో టిడిపి అడ్రెస్స్ గల్లంతు అయ్యింది
కుప్పం నియోజకవర్గంని ఎక్కడ అభివృద్ది చేశారు
విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కూడా సీఎం జగన్ ని తప్పుగా మాట్లాడారు….. ఇది మంచి పద్ధతి కాదు
ఇప్పటికైనా తెలుసుకోండి…..చంద్రబాబు అతని కొడుకు లోకేష్……ప్రజలకు కావలసింది వారి బాధలు విని ఆదుకునే నాయకుడు అని…… ఈ క్వాలిటీ సీఎం జగన్ లో ఉంది….
సీఎం జగన్ ఏమి దాచిపెట్టి స్టీల్ ప్లాంట్ విషయం లో మాట్లాడలేదు
దయ చేసి ప్రజలను అవమాన పరచ వద్దు
తలకాయ ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు చంద్రబాబు మాట్లాడటం లేదు
ఒక మామూలు మనిషిగా కూడా చంద్రబాబు మాట్లాడటం లేదు
ఇందులో సీక్రెట్ అనేది లేదు
నాలుగో దఫా ఎన్నికల్లో కూడా ఓటు హక్కు అందరూ వినియోగించు కోవాలి
భావితరాలకు, రాష్ట్రానికి చంద్రబాబు వల్ల అస్సలు ఉపయోగం లేదు
చంద్రబాబు లాంటి వ్యక్తులకు బుద్ది చెప్పాలి
SEC మొన్నటి వరకు గ్రేట్ అన్న చంద్రబాబే ఇప్పుడు వేస్ట్ అంటున్నారు