నేడు విశాఖ ఉక్కు ఆవిర్భావ దినోత్సవం.

ఆవిర్భావ దినోత్సవాన్ని బహిష్కరించిన కార్మిక సంఘాలు.

మధ్యాహ్నం కూర్మన్నపాలెం గేటు దగ్గర బహిరంగ సభ.

కుటుంబాలతో పాల్గొనాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపు.