అమరావతి

ఈరోజు తిరుపతి కి సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన..

మధ్యాహ్నం తిరుపతి చేరుకోనున్న సీఎం,

1971లో జరిగిన భారత్‌ – పాక్‌ యుద్దంలో విశేష సేవలందించిన రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ సి. వేణుగోపాల్‌ను సత్కరించనున్న సీఎం వైఎస్ జగన్