కడప జిల్లా పెండ్లిమర్రి మండలం మిట్టమీదపల్లెలో ఒక మహిళ తన ముగ్గురు పిల్లలతో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు సుబ్బరాయుడు(3), సుబ్బురత్న(2), రెండు నెలల చిన్నారి ఇప్పటికే మృతి చెందారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.