వార్తలు (News)

భారత్‌ లో 41,157 కొత్త కేసులు.. 518 మరణాలు!!

భారత్‌ లో 19,36,709 పరీక్షలు నిర్వహిస్తే 41,157 మందికి పాజిటివ్‌ వచ్చింది. నిన్న ఒక్కరోజే మొత్తం 518 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 4,13,609కి పెరిగింది. గత 24 గంటల్లో 42,004 మంది వైరస్‌ నుంచి కోలుకోవడం తో మొత్తం కోలుకొన్న వారి సంఖ్య 3,02,69,796కు చేరింది. ప్రస్తుతం దేశంలో 4,22,660 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •