క్రైమ్ (Crime) వార్తలు (News)

వడమాలపేట టోల్‌గేట్‌ వద్ద పాదచారుల పైకి దూసుకెళ్లిన లారీ!!

చిత్తూరు జిల్లా వడమాలపేట టోల్‌గేట్‌ వద్ద లారీ 10 మంది పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా తొమ్మిది మంది గాయపడ్డారు. చెన్నై నుంచి భక్తులు తిరుమలకు కాలి నడకన వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన అనంతరం డ్రైవర్‌ లారీ వదిలేసి పరారయ్యాడు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    180
    Shares
  • 180
  •  
  •  
  •  
  •