వార్తలు (News)

అమెరికాలో మంకీపాక్స్ వైరస్!!

అమెరికాలో అరుదైన మంకీపాక్స్ వైరస్‌ను 20 ఏళ్ల తరువాత మరలా గుర్తించారు. కరోనా వైరస్ ఇంకా అదుపులో రాలేదు. ఈ నేపధ్యంలో మంకీపాక్స్ వైరస్ ఆందోళన కల్గిస్తోంది. అమెరికాలోని టెక్సాస్‌లో(Texas)మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తిని గుర్తించినట్టు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC)వెల్లడించింది. బాధితుడు ఇటీవల నైజీరియా వెళ్లొచ్చినట్టుగా తెలియడంతో ఈ రోగితో కాంటాక్ట్ ఉందనే అనుమానంతో లాగోస్, నైజీరియా, అట్లాంటా, డల్లాస్ మధ్య రెండు విమానాల ప్రయాణీకులపై దృష్టి సారించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •