వార్తలు (News)

కొండచరియలు విరిగి పడి 11 మంది మృతి!!

మహారాష్ట్రలోని చెంబూరులో భారీ వర్షాల వల్ల భరత్‌నగర్‌ ప్రాంతంలోని ఇళ్లపై కొండచరియలు విరిగిపడటంతో పైగోడలు కుప్పకూలి 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గోడ కింద చిక్కుకున్న పలువురిని కాపాడినప్పటికీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •