వార్తలు (News)

ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా అందుబాటులో తిరుమల దర్శన టికెట్లు!!

తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ కల్పిస్తూ ప్రతి రోజు వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంచుతోంది. ఆన్‌లైన్‌ ద్వారా రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు ఛార్జీలతోపాటు రూ.300 అదనంగా చెల్లించి శీఘ్రదర్శనం టికెట్టు పొందొచ్చు. ఈ టికెట్లు పొందిన భక్తులకు ప్రతిరోజు ఉదయం 11 గంటలు, సాయంత్రం 4 గంటల స్లాట్లలో శ్రీవారి దర్శనం కల్పిస్తారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •