వార్తలు (News)

భారత్ లో 35,178 కొత్త కేసులు.. 440 మరణాలు!!

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 17,97,559 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తే 35,178 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.22 కోట్లకు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 440 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,32,519కు పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 37 వేల మంది కొవిడ్ నుంచి కోలుకోవడంతో రికవరీ రేటు 97.52 శాతానికి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,67,415 క్రియాశీల కేసులు ఉన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •