వార్తలు (News)

కావలి పోలీస్‌ స్టేషన్‌లో కరోనా ప్రతాపం!!

నెల్లూరు జిల్లా కావలి పోలీస్‌స్టేషన్‌లో కరోనా విజృంభించడంతో ఏకంగా 9 మందికి నిర్ధారణ అయింది. స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సీఐ, ఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ సహా 9 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ నేపథ్యంలో పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది కుటుంబసభ్యులకూ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. వారి ఫలితాలు ఇంకా వెల్లడించలేదు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •