జాతీయం (National) వార్తలు (News)

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు!!

నేటి దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. ఉదయం 9.27 సమయంలో సెన్సెక్స్‌ 268 పాయింట్ల లాభంతో 56,060 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 16,686 వద్ద ట్రేడవుతున్నాయి.

టేస్టీబైట్‌, కావేరీ సీడ్స్‌ కంపెనీ, ఆస్టార్‌ డీఎం హెల్త్‌కేర్‌, రీడింగ్‌టోన్‌, ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫిన్‌ అత్యధిక లాభాల్లో ఉండగా.. నెల్కో లిమిటెడ్‌, ద్వారకేశ్‌ షుగర్స్‌, అవాస్‌ ఫైనాన్షియర్స్‌, దాల్మియా భారత్‌ షుగర్స్‌, ఫ్యూచర్‌ రీటైల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    9
    Shares
  • 9
  •  
  •  
  •  
  •