క్రైమ్ (Crime) వార్తలు (News)

సెప్టెంబర్ 1 వరకు సునీల్‌ యాదవ్‌ రిమాండ్‌ పొడిగింపు!!

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు సునీల్‌ యాదవ్‌ రిమాండ్‌ గడువును సెప్టెంబర్ 1 వరకు పొడిగిస్తున్నట్టు జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు. నీల్‌ యాదవ్‌కు నార్కో పరీక్షలకు అనుమతివ్వాలని సీబీఐ అధికారులు కోర్టులో వేసిన పిటిషన్ పై జమ్మలమడుగు కోర్టులో వాదనలు జరగడంతో విచారణను ఈనెల 27కు కోర్టు వాయిదా వేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •