టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

నేడు తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు విడుదల!!

తెలంగాణలో రేపు ఉదయం 11 గంటలకు ఈసెట్ ఫలితాలు వెల్లడించనున్నట్లు టీఎస్‌ ఈసెట్‌-2021 కన్వీనర్‌ సీహెచ్‌ వెంకటరమణా రెడ్డి ప్రకటించారు. జేఎన్‌టీయూ హైదరాబాద్‌ క్యాంపస్‌లోని యూజీసీ-హెచ్‌ఆర్‌డీసీ ఆడిటోరియంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి, జేఎన్‌టీయూహెచ్‌ ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి సమేతంగా ఫలితాలను విడుదల చేయనున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •