వార్తలు (News)

అంబర్‌పేటలో ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యేవరకు ట్రాఫిక్ ఆంక్షలు!!

జాతీయ రహదారి 163లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభించనుండడంతో నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పనులు ముగిసే వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని కోరారు. వాహనదారులు, ప్రజలు సహకరించాలని కోరారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •