వార్తలు (News)

మొహర్రం సెలవు దినం ఎప్పుడంటే??

ప్రభుత్వం మొహర్రం సెలవు దినాల్లో మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొహర్రం సందర్భంగా ఈ నెల 19న ఆప్షన్ హాల్ డే గా, ఈనెల 20వ తేదీన సాధారణ సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలవుల విషయంలో ఏది ఆప్షనల్ హాలిడే? ఏది జనరల్ హాలిడే? అన్న విషయం మీద అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం అందరు గుర్తించేలాగా సెలవు మార్పుల విషయమై తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •