జాతీయం (National) వార్తలు (News)

జీవితకాల గరిష్ఠాల్లో నేటి మార్కెట్ సూచీలు!!

సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 473 పాయింట్లు లాభపడి 61,779 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 149 పాయింట్ల లాభంతో 18,487 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో డాక్టర్‌ రెడ్డీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్ మహీంద్రా, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ మినహా నష్టాల్లో ప్రయాణిస్తుండగా నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌, టైటన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మారుతీ, పవర్‌గ్రిడ్‌, ఎంఅండ్‌ఎం షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.