అంతర్వేదిలో 6 సెప్టెంబర్ 2020 న రథం దగ్ధం అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు అంతర్వేది 2021 ఉత్సవాలకు కొత్త రథం సిద్ధం చేయిస్తానని ప్రమాణం చేసారు.ఆ ప్రమాణం నేడు నెరవేర్చి ఈరోజు నూతన రథాన్ని ప్రారంభించారు.