రాష్ట్రంలో ఎంపిటిసి, జెడ్పిటిసీ ఏకగ్రీవాలపై విచారణ జరిపే అధికారం ఎస్ఈసికి లేదన్న పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతుంది.ఏకగ్రీవాలు అయిన చోట ఫామ్-10 ఇస్తే జోక్యం చేసుకోవద్దని హైకోర్టు మద్యంతర ఉత్తర్వుల జారీ చేసింది.ఫామ్ ఇవ్వని చోట ఫలితాలు నిలుపుదల చేయాలని ఎస్ఈసీకి హైకోర్టు ఆదేశం ఇచ్చింది.ఈనెల 23 వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని హైకోర్టు ఆదేశించింది.