గుంటూరు జిల్లా గురజాల మండలం బుదవాడ గ్రామంలో 2012 లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ మస్తాన్, లక్ష్మమ్మ దంపతులను ప్రత్యర్ధులు ఆటోతో గుద్ది హత్య చేసిన కేసులో 15 మందికి జీవిత ఖైదుతో పాటుగా ఒక్కొక్కరికి రూ.1500 జరిమానా విధించిన 10వ జిల్లా అదనపు కోర్ట్. అయితే 15మందిలో ఒకతను గతంలోనే మృతిచెందాడు.