ఛత్రపతి శివాజీ మహరాజ్ శోభాయాత్రలో హిందువులపై రాళ్లు విసిరిన గుర్తు తెలియని దుండగులు.ర్యాలీపైకి బిల్డింగ్ పై నుండి రాళ్లు రువ్విన గుర్తు తెలియని వ్యక్తులు
కావాలనే మా ర్యాలీపై రాళ్లు విసిరారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న హిందువులు.
ఆందోళన వ్యక్తం చేస్తున్న హిందువులు పోలీసుల జ్యోక్యంతో ఆందోళన విరమించి ముందుకు సాగుతున్న ర్యాలీ.రాళ్లు వేసినవారిని గుర్తించి అరెస్ట్ చేయాలని పోలీసులులను కోరుతున్న స్థానికులు