సీఎం వై ఎస్ జగన్మోహన రెడ్డి గారి నాయకత్వంలో ఫిబ్రవరి 20, శనివారం ఉదయం 8:30 గంటలకు విశాఖలో వైఎస్సార్సీపీ నాయకుల ‘స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర’. జీవీఎంసీ వద్దనున్న మహాత్మా గాంధీ విగ్రహం నుండి మొదలై వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆవరణ వరకు కొనసాగుతుంది.