వార్తలు (News)

శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శ్రీ వైయస్‌.జగన్ ప్రత్యేక పూజలు

అంతర్వేది, తూర్పుగోదావరి.

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌

శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌

కోటి రూపాయలతో నిర్మించిన అంతర్వేది ఆలయ నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌

మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, తానేటి వనిత, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.