వార్తలు (News)

భారత్ లో 36,401 కొత్త కేసులు.. 530 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 18,73,757 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తే 36,401 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.23 కోట్లకు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 530 మంది వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం మృతుల సంఖ్య 4,33,039 కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 39 వేల మంది కొవిడ్ నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 3.15 కోట్లను దాటింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •