జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

రెండో రోజు కూడా తగ్గినా డీజిల్ ధరలు!!

హైదరాబాద్ లో వరుసగా రెండో రోజు లీటరు డీజిల్‌పై 20 పైసల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పడిపోవడంతో డీజిల్‌ ధరలు తగ్గుతున్నాయి. డీజిల్‌ ధరలు తగ్గిస్తోన్న చమురు కంపెనీలు పెట్రోలు ధర మాత్రం తగ్గించకపోవడంపై ప్రజల్లో అంసంతృప్తి నెలకొంది. ధరల తగ్గింపుకు ముందు హైదరాబాద్‌లో లీటరు డీజిల్‌ ధర రూ.97.74 ఉండగా తాజా తగ్గింపుతో రూ.97.54గా ఉంది. ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను ఒకేసారి 25 రూపాయలు పెంచుతూ డీజిల్‌ ధరలు కేవలం లీటరుకు 20 పైసల వంతున తగ్గించడంపై విమర్శలు వస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •