రాజకీయం (Politics) వార్తలు (News)

ఏపిలో రివర్స్ టెండరింగ్ అనుసరించడం వల్ల వేల కోట్ల ఆదా!

ఏపిలో బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ విదానం తో వేల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయని గృహ నిర్మాణ శాఖ ప్రకటించింది. దీని ప్రకారం తొలివిడతలో 6500 కోట్ల రూపాయలు మిగలనున్నాయి. ఒక్కో ఇంటి వ్యయంపై రూ.32,821 ఆదా అవుతున్నాయి. ఒక్కోక్క ఇంటికి 14 వస్తువులకు రూ. లక్షా 31 వేల 676 ఖర్చు అవుతుఅందడంతో రివర్స్ టెండరింగ్‌లో రూ. 88 వేల 854కు భారం తగ్గింది. ఉచిత ఇసుక సరఫరాతో కలిపి లబ్ధిదారులకు 6500 కోట్ల రూపాయలు ఆదా అవనుంది. ఇసుక కాకుండా 14 రకాల వస్తువులపై 5120 కోట్ల రూపాయలు ఆదా అవనుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •