టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

అంగన్​వాడీలకు గౌరవ వేతన పెంపు!!

తెలంగాణాలో అంగన్​వాడీ, మినీ అంగన్​వాడీ టీచర్లు, ఆయాలకు గౌరవ వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల 30 శాతం పీఆర్సీ పెంచిన నేపథ్యంలో ఈ వర్గానికి కూడా వేతన పెంపును వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో గతంలో రూ. 10,500 వేతనం ఉండగా.. దాన్ని రూ. 13,650కి పెంచారు. మినీ అంగన్​వాడీ టీచర్లకు రూ.6 వేలు ఉండగా.. రూ. 7,800 చొప్పున పెంచారు. అంగన్​వాడీ ఆయాలకు రూ. 6 వేలు వేతనం ఉండగా.. రూ. 7,800కు పెరిగింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •