అంతర్జాతీయం (International) ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

ఇరాన్‌లో బ్లాక్‌లో వ్యాక్సిన్లు??

ఇరాన్‌లో కరోనా సంక్షోభం (Corona In Iran) ముదిరింది. అమెరికా, బ్రిటన్ వ్యాక్సిన్‌లను ఇరాన్‌ విశ్వసించకపోవడంతో వ్యాక్సిన్లు మార్కెట్లో దొరక్క ప్రజలు బ్లాక్‌లో కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. ఒక్కో వ్యాక్సిన్‌ ధర రూ. 90 వేల వరకు పలుకుతున్నట్లు, ఆస్ట్రాజెనెకా డోస్ ధర కూడా రూ.11 వేలకు పెరిగింది. దవాఖానలు కరోనా రోగులతో నిండిపోయి ఉండటంతో బ్లాక్‌ మార్కెటర్లకు బంగారం పంట పండుతున్నది. వ్యాక్సిన్ల కోసం ఎంత వరకైనా వెళ్లేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    61
    Shares
  • 61
  •  
  •  
  •  
  •