టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఇంజినీరింగ్‌ మొదటి విడత సీట్ల కేటాయింపు!!

తెలంగాణలో ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియ మొదలు కాగా మొదటి విడతలో 82.24 శాతం ఇంజినీరింగ్‌ సీట్లను కేటాయించినట్లు, బీటెక్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 60,941 సీట్లను భర్తీ చేశామని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. మొదటి విడత కేటాయింపు అనంతరం కన్వీనర్‌ కోటాలో ఇంకా 13,130 సీట్లు మిగిలిపోయాయని, ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 5,108 సీట్లను కేటాయించినట్లు, 31 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో తొలి విడతలోనే సీట్లన్నీ భర్తీ అయ్యాయని, ఫార్మా కోర్సుల్లో ఎంపీసీ అభ్యర్థుల కోటాకు స్పందన తగ్గిందని, బీఫార్మసీలో 4,199, ఫార్మ్‌ డీ సీట్లలో కేవలం 228 భర్తీ అయ్యాయని, ఈనెల 23లోపు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని ఆయన విద్యార్థులకు సూచించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •