జాతీయం (National) వార్తలు (News)

బుల్ తీరు.. భలే జోరు..!!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 338 పాయింట్లు లాభపడి 62,104 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 18,571 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, టైటన్‌, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, మారుతీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.