ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 29,643 నమూనాలు పరీక్షిస్తే 121 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. గత 24 గంటల్లో 228 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,597 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు :