దేశంలో గత 24 గంటల వ్యవధిలో 12,11,977 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 7,081 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,47,33,194కి చేరింది. నిన్న ఒక్కరోజే 264 మరణాలు నమోదవ్వడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,77,422 కి చేరింది. గత 24 గంటల్లో 3,47,40,275 కోవిడ్ నుండి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం క్రియాశీలక కేసుల సంఖ్య 83,913 కి చేరింది.