చాలారోజుల తరువాత ఆచార్య సినిమా షూటింగ్ కోసం చిరంజీవి గారు ఈ నెల 21 ఉ|| 10 గంటల ప్రాంతంలో రాజమండ్రి వస్తున్న సందర్భంగా చిరంజీవి గారికి ఘనస్వాగతం చెప్పేందుకు మెగా అభిమానులు సంసిద్ధం కావాలని అఖిల భారత చిరంజీవి యువత తెలియచేసారు.