కువైట్ సిటీలో భారతదేశానికి చెందిన ఓ డ్రగ్ పెడ్లర్ కు క్రిమినల్ కోర్టు ఉరి శిక్ష ఖరారు చేసింది. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా నిందితుడిపై అభియోగాలు నిరూపించబడ్డాయి. వాట్సాప్ ద్వారా నిందితుడు కమ్యూనికేట్ చేసేవాడని ఆధారాలు దొరికాయి.