ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామంలో ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పంపిణి లో చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది.ఇంటింటికి రేషన్ పంపిణీలో భాగంగా రేషన్ ఇచ్చే వాహనం దగ్గరకి వచ్చి క్యూ లో ఓ మహిళ ఎక్కువ సేపు నిలపడినందుకు ఫిట్స్ వచ్చి పడిపోయింది.